వైదేహి నగర్ లిటిఫ్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
ముఖ్య అతిధిగా పాల్గొన్న ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం రోజు ఉదయం బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్, సాహెబ్ నగర్ ఫంక్షన్ హాల్ లో వైదేహి నగర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్, నాగోల్ మన ఆలోచన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు..