ఎల్బీనగర్:
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సరూర్ నగర్ విద్యార్థులు ఆగస్థ్య ఇన్నోవేషన్ ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో ఇడ్పుగంటి రాంరెడ్డి ఫంక్షన్ హలులో రెండు రోజులు సైన్స్ ఫైర్ జరిగింది. ఈ సైన్స్ ఫైర్ లో బొమ్మనగుడి, లింగోజీగూడ, కర్మాన్ ఘాట్, ఆర్సీపురం, తెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గోని ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, రోబో, ఆకాశయాన పాడ్ మోటర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రణీత్,బాబీ, అజయ్,శ్రీతి, శ్రద్ద రాంప్రసాద్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


