Wednesday, July 30, 2025
Google search engine
Homeఎడ్యుకేషన్తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

వివరాలు వెల్లడించిన టీజీ పీఎస్సీ..

గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజా అప్ డేట్ వెలువరించింది. అభ్యర్థులు వచ్చే నెల (డిసెంబర్) 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈమేరకు గురువారం టీజీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా, 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments