Home తెలంగాణ మహాపాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ..

మహాపాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ..

0
32
Program under the leadership of several Gurus..
Program under the leadership of several Gurus..

పలువురు గురుస్వాముల చేతులమీదుగా కార్యక్రమం..
కర్మన్ ఘాట్ దేవాలయం వేదికగా ఆవిష్కరణ..

అక్టోబర్ 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే మహా పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ని గురువారం రోజు కర్మన్ ఘాట్ లో వెలసిన శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నాడు గురుస్వామి సద్ది సందీప్ రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి గురుస్వామి, వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి, లంకాల రమేష్ రెడ్డి, కోయలకొండ సునీల్ కుమార్, మోహన్ గురుస్వామి, శివారెడ్డి స్వామి, ఎస్సై అనంతయ్య, సురేష్, శంకు గురుస్వామి తదితర గురుస్వాముల ఆధ్వర్యంలో వైభవంగా ఆవిష్కరించడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here