తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం..
పాల్గొన్న మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహా రెడ్డి..
గురువారం రోజు నాంపల్లి లోని ఇందిరా భవన్ లో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా.. కమిటీల ఏర్పాటు కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అధ్యక్షతన ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. ఈ ప్రత్యేక సమావేశంలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్, చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు..