Saturday, March 28, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్కాప్రా M R O ఆఫీస్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

కాప్రా M R O ఆఫీస్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

కాప్రా:

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన ప్రశాంత్ కార్తి పీపుల్స్ ఫౌండేషన్ చైర్మన్,వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం.
ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దుర్గ ప్రసాద్, నరేష్ రెడ్డి, మధు గౌడ్, చందురెడ్డి, అవినాష్ రెడ్డి, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments