ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ జింకల బావి కాలనీ నూతన అసోసియేషన్ సభ్యులు ఆదివారం న్యాయవాదులు ఎన్నికల ఆఫీసర్లుగా చట్ట ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా టీ. రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా ఎం. వెంకటేశ్వర్ రావు,, ప్రధాన కార్యదర్శిగా ఎస్. వెంకటేష్ యాదవ్, కోశాధికారిగా కే. మాధవరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.


