నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేత..
శనివారం రోజు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు.. మహేష్ గుమార్ గౌడ్ కి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు పారిజాత నర్సింహారెడ్డి.. ఈ సందర్భంగా మహేష్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు..