Tuesday, March 31, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

బడంగ్ పేట్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ..
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి..
100 రోజుల యాక్షన్ ప్లాన్ అవగాహనా ర్యాలీ..
ద్వాక్రా మహిళలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభం..

బడంగ్ పేట్ నగర పాలక సంస్థ కార్యాలయములో “తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం” వేడుకలను అత్యంత వైభవంగా నిర్విహంచారు. ఈ సందర్భముగా ప్రత్యేక అధికారి పి.శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. తదనంతరం వంద రోజుల యాక్షన్ ప్లాన్ అవగాహాన ర్యాలి నిర్వహించారు.. ప్రతిజ్ఞ అనంతరం డ్వాక్ర మహిళలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించడమైనది..

ఈ కార్రక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. సరస్వతి, ఏ.ఎం.సి. శ్యామ్ సుందర్, డీఈ వెంకన్న, మేనజర్ నాగేశ్వర్ రావు, శానిటరి ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments