ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని అందించిన హర్యానా గవర్నర్..
దత్తాత్రేయను అభినందించిన కార్పొరేటర్..
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని మర్యాద పూర్వకంగా కలిశారు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా దత్తాత్రేయ తాను రచించిన తన ఆత్మకథ.. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా నవజీవన్ రెడ్డికి అందించారు..


