Saturday, February 28, 2026
Google search engine
Homeతెలంగాణమేడ్చల్ అదనపు కలెక్టర్ గా… పైజాన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ.

మేడ్చల్ అదనపు కలెక్టర్ గా… పైజాన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ.

మేడ్చల్ కలెక్టరేట్ :

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్,మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన అదనపు కలెక్టర్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా ఫైజాన్ అహ్మద్ ఐఎఎస్ (2021)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసి పూల మొక్క అందించారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కు బదిలీ పై నియమితులయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments