హైదరాబాద్:
లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A ఆధ్వర్యంలో రీజియన్ -7 మీట్ హైదరాబాదులో ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో 12 క్లబ్స్ సభ్యులు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ లయన్ రఘుపతి రెడ్డి గారి అధ్యక్షన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మీట్ లో జోన్ చైర్మన్ లయన్ బుచ్చయ్య గారికి బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు మరియు జోన్ లో ఉన్న నాలుగు క్లబ్స్ కు వివిధ రంగంలో అవార్డులు ఇవ్వడం జరిగింది. లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ అధ్యక్షులు లయన్ సుబ్బయ్య కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ నరేందర్ రెడ్డి , మరియు జిల్లా గవర్నర్ లయన్ మహేందర్ రెడ్డి గారు మరియు పి డి జి లు లయన్ రాజగోపాల్ రెడ్డి , లయన్ చెన్న కిషన్ రెడ్డి గా. లయన్ ప్రభాకర్ , లయన్ రాధాకృష్ణ. లయన్ రఘు.మరియు ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ లైన్ జగ్నన్ని , సెకండ్ డిస్టిక్ గవర్నర్ లయన్ శశికాంత్. పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.


