Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణవిశ్వకర్మ జయంతి వేడుకలు..

విశ్వకర్మ జయంతి వేడుకలు..

అబ్దుల్లాపూర్ మెట్ శ్రీ వీరబ్రహేంద్ర స్వామి ఆలయంలో పూజలు..
హాజరైన విశ్వకర్మ ప్రముఖులు..

బుధవారం రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భగవాన్ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ పూజలు చేసుకుని విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగినది

యావత్ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులకు, విరాట్ విశ్వకర్మ భగవాన్ భక్తులకు ఈ పవిత్ర యజ్ఞ మహోత్సవానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ విశ్వకర్ముని దివ్య ఆశీర్వాదంతో మీ జీవితం సృష్టియుత విజయం, ఆనందం, అభివృద్ధితో నిండిపోవాలి. కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు మన దేశ ప్రగతికి దోహదపడాలి, విశ్వకర్మ మహా శక్తి అనుగ్రహం ఇవ్వాలని కోరుతూ. పూజలు చేసి శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి అన్నారు..

ఈ కార్యక్రమంలో పెద్దలు మధుసూదనాచారి, రాజమౌళి చారి, చంద్రయ్య చారి, ఆనందాచారి, పద్మాచారి, రాజేంద్ర చారి, మధునాచారి, సత్యనారాయణ చారి, కృష్ణ చారి, రామాచారి, బ్రహ్మచారి, బాలకృష్ణ చారి, వెంకటాచారి, నరసింహ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments