ఫ్రీ ఓల్డేజ్ హోమ్ సభ్యులకు సత్కారం..
రెసిడెంట్స్ అసోషియేషన్ వారి కార్యక్రమం..
గణేష్ మహోత్సవాల సందర్భంగా మంచి కార్యక్రమం..
రూ. 5000 డొనేషన్ చెక్కు అందజేసిన రేకలా లక్ష్మీనారాయణ..
లక్ష్మి నగర్ కాలనీ, బోడుప్పల్ నందు రెసిడెంట్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవవాల సందర్భముగా.. ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించారు.. వనస్థలిపురం ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి వృద్ధులను ఆహ్వానించి వారిని సత్కరించారు.. ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్, వనస్థలిపురం నిర్వాహకులు పెద్ది శంకర్ కి, రెసిడెంట్స్ అసోసియేషన్ తరుపున రేకలా లక్ష్మీనారాయణ రూ. 5,000/- డొనేషన్ చెక్కు అంజేశారు.. ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి వృద్దుల తరుపునుంచి ఆయన అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నారు..


