చైతన్య నగర్ బీడీ రెడ్డి గార్డెన్స్ లో కార్యక్రమం..
3 ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్..
శనివారం రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ బీడీ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఎస్ 3 ఈవెంట్స్ వారు ఏర్పాటు చేసిన శ్రావణమాస ఎగ్జిబిషన్ సేల్ కార్యక్రమంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ 3 ఈవెంట్స్ సభ్యులు సబితా రెడ్డి, శ్రీలత, స్వప్న, మహిళా నాయకురాలు పద్మ రెడ్డి, కవిత రెడ్డి, గీత రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు శంకరయ్య గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..