Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణసెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా డా. తిప్పర్తి యాదయ్య..

సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా డా. తిప్పర్తి యాదయ్య..

  • ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా విధులు..
  • తిప్పర్తి యాదయ్యను ఘనంగా సన్మానించిన అధికారులు, సిబ్బంది..

స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న హయత్ కమిషనర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్యకి, సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పజెపుతూ.. జీఓ ఆర్.టి. నెంబర్ 213, తేదీ .16.04.2025 ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా శనివారం రోజు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, హయత్ నగర్ సర్కిల్ అధికారులు, సిబ్బంది కలిసి డాక్టర్ తిప్పర్తి యాదయ్యని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ దినేష్ సింగ్, సూపర్ ఇంటెండెంట్లు మహేందర్, విక్రమ్, సుధాకర్ రావు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments