Home ఇంటర్నేషనల్ 6వ జ‌న‌రేష‌న్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని ప‌రీక్షించిన చైనా..

6వ జ‌న‌రేష‌న్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని ప‌రీక్షించిన చైనా..

0
99
A new weapon has entered the market in China. It seems that the country has tested the 6th generation stealth fighter jet today.
A new weapon has entered the market in China. It seems that the country has tested the 6th generation stealth fighter jet today.

చైనాలో అమ్ముల‌పొదిలోకి స‌రికొత్త ఆయుధం వ‌చ్చేసింది. 6వ జ‌న‌రేష‌న్ స్టీల్త్ యుద్ధ విమానాన్ని ఇవాళ ఆ దేశం ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫైట‌ర్ జెట్‌కు చెందిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. 6వ జ‌న‌రేష‌న్ స్టీల్త్ యుద్ధ విమానం న‌మోనా చాలా అత్యాధునికంగా ఉన్న‌ది. ఆ యుద్ధ విమానానికి తోక‌భాగం ఎక్కువ‌గా లేదు. దీంతో దాన్ని రేడార్లు ప‌సిక‌ట్ట‌డం క‌ష్టంగా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. భార‌త స‌రిహ‌ద్దుల్లో ఒక‌వేళ ఈ ఫైట‌ర్ జెట్ ఉంటే, అప్పుడు అవి ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉన్న‌ది. ఎందుకంటే భార‌త్ వ‌ద్ద స్టీల్త్ ఫైట‌ర్ జెట్లు లేవు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here