పనులు ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని, నాదర్ గుల్ లోని 27వ డివిజన్, వెంకటాద్రి కాలనిలో సీసీ రోడ్డు, 8వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీటీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో డీఈఈ జ్యోతి రెడ్డి, కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గూడెపు ఇంద్రసేన, నాయకులు మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు సుభాన్ యాదవ్, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, నర్సింహ, యాతం మహేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


