Friday, March 20, 2026
Google search engine
Homeతెలంగాణజవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సైదులు

జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సైదులు

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం సైదులు నూతనంగా బాధ్యతలు
స్వీకరించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ శాంతిభద్రతల
పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతామని, యువత పెడదారీన
పడకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ
కార్యక్రమంలో ఎస్సైలు ఇద్రీస్అలీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments