Monday, June 23, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన టమాటా ధరలు.. క్యూ కడుతున్న జనాలు..

గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన టమాటా ధరలు.. క్యూ కడుతున్న జనాలు..

వంటింటి నిత్యావసరం టమాటా మళ్లీ మొరాయించడం మొదలు పెట్టింది. టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులకు కొన్నిచోట్ల.. వర్షపాతం ఎక్కువైన సందర్భాల్లో కొన్నిచోట్ల టమాటా దిగుమతి తగ్గిపోతోంది.

వంటింటి నిత్యావసరం టమాటా మళ్లీ మొరాయించడం మొదలు పెట్టింది. టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులకు కొన్నిచోట్ల.. వర్షపాతం ఎక్కువైన సందర్భాల్లో కొన్నిచోట్ల టమాటా దిగుమతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా టమాటా ధరలు ఎక్కువ అవుతున్నాయి. టమాటా ధరలకి అధికారులు.. అలాగే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కొత్తగా టమాటాకు సబ్సిడీ ఇద్దామనే ఆలోచన, జీవో తీసుకుని రావడంతో వినియోగదారులకి ఊరట లభిస్తోంది. టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో బాగా మండిపోతున్నాయి. కిలో 75 నుంచి 100 రూపాయల బహిరంగ మార్కెట్లో ధరలు అమలవుతున్నాయి. మొన్నటి వరకు రైతు బజార్లలో కూడా 64 రూపాయల నుంచి 73 రూపాయలు వరకూ విక్రయాలు చేశారు. వారం క్రితం వరకు 73 రూపాయిల వరకు టమాటా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం మార్కెట్ లో టమోటాలు కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments