ఎల్బీనగర్:
సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ లో పాంచజన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ జీ, ఐబి ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నర్సింహా రెడ్డి, సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ రాధారెడ్డి బీజేపీ నాయకులు ధీరజ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రమేష్, స్వరూప, సంధ్యారాణి, బాణాల ప్రవీణ్, సిద్దు, గంగులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు బోయిన మహేందర్ యాదవ్,శంకర్ యాదవ్, స్థానిక భారాస నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, నగేష్,సాజీద్, శ్రీనివాస్, ప్రత్యూష్ తదితరులు పాల్గొన్నారు. పాంచజన్య యువజన సంఘం వ్యవస్థాపక సభ్యులు ఆరుట్ల సురేష్ కుమార్ నేతృత్వంలో యువజన సంఘం సభ్యులు బెంగర బోయిన సురేష్, అరుణ్, సాగర్, సుగురప్ప, భద్రి, రామా రావు, రవీందర్ రెడ్డి, మనోహర్, ప్రవీణ్, శివ, అర్జున్, అంజి, మహేష్, శ్రీకాంత్, వరలక్ష్మీ, శారద, సుమ, అనిత, ఇంద్రతేజ, సంపత్, ధనుష్, భద్రి, భాను, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు .



