శేరిలింగంపల్లి
కూకట్పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి మరియు జనరల్ సేకరటరీ అడ్వకేట్ సురేందర్ గౌడ్ గార్ల చేతుల మీదుగా బార్ అసోసియేషన్ మెంబెర్ షిప్ కార్డ్ తీసుకున్న అడ్వకేట్/మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
ఈ కార్యక్రమంలో చిందం శ్రీకాంత్ యాదవ్,శివ,వంశీ,వర లక్ష్మీ,శరత్, మొదలగు అడ్వొకేట్స్ పాల్గొన్నారు.


