ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను అన్ని జట్లు విడుదల చేశాయి.అయితే ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంది. ఏ ఆటగాడికి మెగా వేలానికి వదిలేసిందన్న విషయం తెలిసింది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకున్నాయి. అయితే ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుందో ఆ జాబితా ఇదే…

పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లు
ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు
అయితే పంజాబ్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన శిఖర్ ధవన్ (కెప్టెన్),అర్షదీప్ సింగ్,అశుతోష్ శర్మ,జితేశ్ శర్మ,జానీ బెయిర్‌స్టో,హర్షల్ పటేల్,సామ్ కర్రన్,రాహుల్ చాహర్ లను మెగా వేలంలోకి వదిలేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
పాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు
ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన భువనేశ్వర్ కుమార్,ఎయిడెన్ మార్క్రమ్,వాషింగ్టన్ సుందర్,టి నటరాజన్‌లను మెగా వేలంలోకి వదిలేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్నఆటగాళ్లు
నికోలస్ పూరన్- రూ. 21 కోట్లు
రవి బిష్ణోయ్- రూ. 11 కోట్లు
మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు
మొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లు
ఆయుశ్ బదోని- రూ. 4 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన కేఎల్ రాహుల్ (కెప్టెన్),కృనాల్ పాండ్యా లను మెగా వేలంలోకి వదిలేసింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
రింకూ సింగ్- రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లు
సునీల్ నరైన్- రూ. 12 కోట్లు
ఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లు
హర్షిత్ రాణా- రూ. 4 కోట్లు
రమన్‌దీప్ సింగ్- రూ. 4 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్),నితీశ్ రాణా,వెంకటేశ్ అయ్యర్,మిచెల్ స్టార్క్‌లను మెగా వేలంలోకి వదిలేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లు
కుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లు
అభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన రిషబ్ పంత్ (కెప్టెన్),పృథ్వీ షా,జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్,ముకేశ్ కుమార్ లను మెగా వేలంలోకి వదిలేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లి- రూ. 21 కోట్లు
రజత్ పాటిదార్- రూ. 11 కోట్లు
యశ్ దయాల్- రూ. 5 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్),గ్లెన్ మ్యాక్స్‌వెల్,కెమరూన్ గ్రీన్,మొహమ్మద్ సిరాజ్,ఆకాశ్‌దీప్‌లను మెగా వేలంలోకి వదిలేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు
మతీశ పతిరణ- రూ. 13 కోట్లు
శివమ్ దూబే- రూ. 12 కోట్లు
రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు
ఎంఎస్ ధోని- రూ. 4 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన డెవాన్ కాన్వే,రచిన్ రవీంద్ర,దీపక్ చాహర్ లను మెగా వేలంలోకి వదిలేసింది.
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
జస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లు
సూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లు
హార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లు
రోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లు
తిలక్ వర్మ- రూ. 8 కోట్లు
ముంబై ఇండియన్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన టిమ్ డేవిడ్,ఇషాన్ కిషన్,లను మెగా వేలంలోకి వదిలేసింది.
గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు
శుభ్‌మన్ గిల్- రూ. 16.5 కోట్లు
సాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లు
రాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లు
షారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లు
గుజరాత్ టైటాన్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన డేవిడ్ మిల్లర్,నూర్ అహ్మద్,మహమ్మద్ షమీ లను మెగా వేలంలోకి వదిలేసింది.
రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..
సంజూ శాంసన్- రూ. 18 కోట్లు
యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు
రియాన్ పరాగ్- రూ. 14 కోట్లు
దృవ్ జురెల్- రూ. 14 కోట్లు
షిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లు
సందీప్ శర్మ- రూ. 4 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ యొక్క ముఖ్య ఆటగాళ్లు అయిన రవిచంద్రన్ అశ్విన్,ఆవేశ్ ఖాన్,రోవ్‌మన్ పొవెల్,ట్రెంట్ బౌల్ట్,యుజ్వేంద్ర చహల్‌లను మెగా వేలంలోకి వదిలేసింది.