Monday, June 23, 2025
Google search engine
Homeతెలంగాణఎస్.వీ. అల్ట్రా విజన్ ఐ కేర్ ప్రారంభం..

ఎస్.వీ. అల్ట్రా విజన్ ఐ కేర్ ప్రారంభం..

  • ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ పారిజాత నర్సింహారెడ్డి..

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, ఎస్.వీ. అల్ట్రా విషం ఐ కేర్ ను ప్రారంభించారు మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి , ఏదుల ప్రతాప్ రెడ్డి, గోలి రంజిత్ రెడ్డి, గిరి ముదిరాజ్, అనిల్ గౌడ్, నిర్వాహకులు నేనావత్ విమల రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments