ప్రత్యేక పూజల నిర్వహణ..
కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ వాసులు, తదితరులు..
హయత్ నగర్ డివిజన్ లోని లోని కమలా నగర్ రామాలయంలో నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగినది.. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో కమలా నగర్ కాలనీ అధ్యక్షులు టీవీ రావు , ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సుభద్ర నగర్ కాలనీ అధ్యక్షులు లక్ష్మణస్వామి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు దివాకర్, గణేష్, శివయ్య, కిషన్ రావు, కుశల్ కుమార్, సంగ్రామ్, జగదీష్, మదన్ రెడ్డి, శ్రీనివాస్, విష్ణు, సత్యనారాయణ యాదవ్ , బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్ , డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..

