Friday, June 20, 2025
Google search engine
Homeట్రెండింగ్‌చింత చెట్టుకు కల్లు..

చింత చెట్టుకు కల్లు..

బ్రహ్మం గారు చెప్పిన వింతే అంటున్న జనం..

కొన్ని చోట్ల జీలుగ కల్లును కూడా చూస్తుంటాం. కానీ అదేమి విచిత్రమో గానీ చింతచెట్టుకు కల్లు రావడం జనాన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.. ఆ కళ్లు తాగి లొట్టలేస్తున్న జనం అంతా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం లీలే అంటున్నారు.. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబేల్లి గ్రామంలో జరిగింది.. పోచమ్మ దేవాలయం పక్కనే ఉన్న చింత చెట్టుకు కల్లు వస్తోంది.. తాటి చెట్లు, ఈత చెట్టు నుండి ఎలా కల్లు వస్తుందో అదే తరహాలో చింత చెట్టు నుండి కల్లు ఉబికి వస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments