Home తెలంగాణ రూ. 71 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు..

రూ. 71 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులు..

0
87
Corporator Moddu Lachi Reddy sanctioned funds..
Corporator Moddu Lachi Reddy sanctioned funds..

నిధులు మంజూరు చేయించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ పవర్ సబ్ స్టేషన్ నుంచి గాయత్రి నగర్ ఫేస్ 2 ఆర్చ్ వరకు సిసి రోడ్ నిర్మాణం కొరకు ఏయే. 71,00,000 లక్షలు మంజూరు చేయించారు స్థానిక బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి.. అట్టి రోడ్డు పనులను శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీరింగ్ విభాగం ఏఈ రాజ్ కుమార్, కాలనీ సభ్యులతో కలిసి కార్పొరేటర్ పర్యవేక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రోడ్డు పనులలో నాణ్యత పాటించాలని, లెవెల్స్ సరి చూసుకుంటూ నిర్మాణం పనులు చేపట్టాలని.. కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here