Thursday, October 29, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్వివేకానంద నగర్ ఫేజ్–2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

వివేకానంద నగర్ ఫేజ్–2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

ఎల్బీనగర్

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ వివేకానంద నగర్ ఫేజ్–2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చెరుకూరి కిరణ్ కుమార్ కి, ప్రధాన కార్యదర్శి ఇర్రి. విజయ భాస్కర్ రెడ్డికి, కోశాధికారి బుర్రి మధుసూదన్ రెడ్డికి, అలాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కాలనీ వాసులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కాలనీ అభివృద్ధికి, కాలనీవాసుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము.కాలనీలోని సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు నూతన కార్యవర్గం విశేష కృషి చేయాలని ఆశిస్తున్నాము.నూతన కార్యవర్గం తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వివేకానంద నగర్ ఫేజ్–2 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కాలనీవాసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments