Tuesday, March 31, 2026
Google search engine
Homeతెలంగాణశ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవం..

శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవం..

ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
కుంట్లూరు ప్రధాన రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన డ్రగ్ హౌస్..

హయత్ నగర్ లోని కుంట్లూర్ ప్రధాన రోడ్డు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ డ్రగ్ హౌస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.. వీరితో బాటు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ కూడా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముందుగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసిన ఉప్పుల మాథ్స్యగిరి , మొర్రి మల్లేష్,మెండే క్రిష్ణ, మెండే మల్లేష్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హయత్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ హౌస్ ఏర్పాటు చేసినందుకు వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, నర్సింహా, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు జంజ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments