హైదరాబాద్
గురువారం డిజిపి కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పేదలు, బలహీన వర్గాల కోసం పోరాడిన పండుగ సాయన్న ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ,
తెలంగాణ చరిత్రలో ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
కార్యక్రమంలో మల్టీజోన్- II ఐజీ షానవాజ్ ఖాసిం, ఏఐజి అడ్మిన్ జె. అన్యోన్య, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వరరావు, పేషీ డీఎస్పీ భాస్కర్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


