- అంబరాన్నంటిన జన్మదిన సంబరాలు….
- సర్వమత ప్రార్థనల తో జన్మదినం వేడుకలు….
శేరిలింగంపల్లి
పి ఎ సి చైర్మన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ జన్మదినం సందర్భంగా వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో జరిగిన జన్మదినం వేడుకలలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సినియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆరెక పూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి , శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, షేక్ హమీద్ పటేల్, రఘునాథ్ రెడ్డి, ఎం రాజు యాదవ్, గణేష్ ముదిరాజ్ లతోపాటుఅనేక మంది నాయకులు ,కార్యకర్తలు, అబిమానులు తదితరులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, కాలనీల వాసులు, తదితరులు పాల్గొన్నారు.



