Monday, September 28, 2026
Google search engine
Homeతెలంగాణమదీనాగూడ డివిజన్ బీజేపి పార్టీ అధ్యక్షులుగా వై. రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం.... I

మదీనాగూడ డివిజన్ బీజేపి పార్టీ అధ్యక్షులుగా వై. రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం…. I

  • బీజేపి పార్టీలో వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం, పార్టీ నంస్థగత నిర్మాణం కోసం వని చేయాలని…
  • బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్ అజితకుమార్.

మదీనాగూడ డివిజన్ బీజేపి పార్టీ నూతన అధ్యక్షులుగా రాజు యాదవ్ ప్రమాణి స్వీకారం.
భారత శక్తి సెప్టెంబర్ 27 శేరిలింగంపల్లి : బీజేపి పార్టీలో వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం, పార్టీ సంస్థగత నిర్మాణం కోసం పని చేయాలని బీజేపి రాష్ట్ర కార్యవర్గ

సభ్యులు డాక్టర్ ఎస్ అజిల్కుమార్ అన్నారు. ఆదివారం మదీనాగూడ డివిజన్ సమావేశం ఇంజనీర్స్ ఎంక్లేవ్ కాలనీలో ఘనంగా జరిగింది. మదీనాగూడ డివిజన్ బీజేపి అధ్యక్షులుగా వై. రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అజిత్ కుమార్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి మహిపాల్ రెడ్డి సమక్షంలో నూతన అధ్యక్షులుగా రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అజిత్ కుమార్ మాట్లాడుతు బీజేపి పార్టీలో వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం పార్టీ సంస్థగత నిర్మాణం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి మహిపాల్ రెడ్డి మాట్లాడుతు పార్టీలో క్రమ శిక్షణను పాటిస్తూ వ్యవస్థను నడపాలన్నారు. బీజేపి పార్టీలో నూతన చేరికలను ప్రోత్సహించాలన్నారు. మదీనాగూడ నూతన అధ్యక్షులు రాజు యాదవ్ మాట్లాడుతు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. రాబోయే కాలంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాడనికి అంకితభావంతో అందరిని కలుపుకొని పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుల హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షులు జితేందర్, రమణయ్య, దేవానంద్, నర్సింహరావు, సత్యనారాయణరాజు, సురేష్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ పాత్రో, పవన్ కుమార్, రాజు ముదిరాజ్, అమరేందర్ రెడ్డి, నర్సింహయాదవ్, రామ్మోహన్, చెన్నకేశవ, శ్రీకాంత్, సాయినాయక్, సుబ్బారెడ్డి, రామిరెడ్డి. దేవందర్రావు, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments