Thursday, October 1, 2026
Google search engine
Homeతెలంగాణసరూర్ నగర్ మండలంలో స్మార్ట్ కార్డుల పంపిణీకి చర్యలు

సరూర్ నగర్ మండలంలో స్మార్ట్ కార్డుల పంపిణీకి చర్యలు

ఎల్బీనగర్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయుటకు సరూర్నగర్ మండలంలో సివిల్ సప్లై అధికారులు తేదీలు ఖరారు చేశారు. ఈ అక్టోబర్ నెల 1న సరూర్నగర్ లో, 3, 5 వ తేదీలలో ఎల్బీనగర్, బైరామల్ గూడ 6, 7 వ తేదీలలో, మన్సూరాబాద్ 8, 9 వ తేదీలలో, కర్మాణ్ ఘాట్ 12, 13, లింగోజిగూడ 14, 15, తేదీలలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ పుల్లయ్య తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments