Friday, October 23, 2026
Google search engine
Homeతెలంగాణసరూర్ నగర్ లో ఘనంగా రావణ దహనం

సరూర్ నగర్ లో ఘనంగా రావణ దహనం

ఎల్బీనగర్

ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్నగర్ మండలంలోని జవహార్ యువజన సంఘం ఆధ్వర్యంలో జవహార్ ప్లేగ్రౌండ్ సరూర్నగర్ లో,సాతేల్లి రాధా నాగరాజు ఆధ్వర్యంలో సాతేల్లి నాగరాజు సభ అధ్యక్షతన , 30 సంవత్సరాల విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మికత లక్ష్మీనరసింహ స్వామి సరస్వతి ఉపాసకులు సోమిశెట్టి నాగరాజు, పాల్గొన్నారు, ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలని ముఖ్యంగా స్త్రీలు ప్రముఖ పాత్ర వహించాలని, గోమాతను పూజించాలని ఆయన అన్నారు, ప్రముఖ సినీ యాక్టర్ పసునూరి శ్రీనివాస్, రెడ్డి బ్రదర్ అధినేత ప్రకాష్ రెడ్డి, ఎల్బీనగర్ ఏసిపి రవీందర్ రెడ్డి, సరూర్నగర్ సిఐ శ్రీశైలం, మాజీ కార్పొరేటర్ ముద్దగొని లక్ష్మీ ప్రసన్న, సంఘ సేవకులు చింతల బాలరాజు గుప్తా, ఆరుట్ల సురేష్, సిద్దు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ ముదిరాజ్, నల్లంకి ధన్ రాజ్, భగవంతు రాజ్ ముదిరాజ్, కట్ట జైహింద్ బాబు, సాతేల్లి శరత్, శానం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments