Thursday, October 1, 2026
Google search engine
Homeతెలంగాణసేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

ఎల్బీనగర్:

సేవా సంకల్ప అభియాన్ భాగంగా అంగన్ విలన్ సేవా కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ డివిజన్ సరూర్నగర్ లో సాతేలి శ్వేత నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి సరూర్నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు సిద్దు ముదిరాజ్, బిజెపి రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు బాణాల ప్రవీణ్, జంగయ్య ముదిరాజ్, నవకాంత్ గౌడ్, ఎర్రన్న,సాయి ముదిరాజ్, త్రివేణి, సంతోషి, స్వాతి రెడ్డి, సుమ,మల్లికార్జున్, ప్రేమ్ యాదవ్, సిరివి సువాగౌడ్, విజయ్ కృష్ణ రెడ్డి, రవి, డాక్టర్స్ కాలనీ డివిజన్ సరూర్నగర్ మహిళా మోర్చా నాయకురాలు అంగన్వాడి ఉపాధ్యాయులను సన్మానించడం మరియు పిల్లలకు పండ్లు, ఫలహారాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments