Tuesday, November 3, 2026
Google search engine
Homeతెలంగాణస్వర్ణామృత ప్రార్థన ఔషధ వితరణ....

స్వర్ణామృత ప్రార్థన ఔషధ వితరణ….

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్తపు జంగం గౌడ్.


శేరిలింగంపల్లి
డాక్టర్ హెడ్గే వారు శతజ శతజయంతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రార్ధన ఔషధ వితరణ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్త పు జంగం గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ ప్రశాంత్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయము కమిటీ వాళ్లు ఏర్పాటు చేశారు. ఇది చిన్నపిల్లలకు ఎవరికైతే మా ఆకలి మరియు జీర్ణం బలాన్ని పెంపొందిస్తుంది పిల్లల్లో రోగనిరోశక్తి స్మరణ శక్తి గ్రాన శక్తి మరి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడుతుంది. హైపర్ యాక్టివ్ ఆర్టిజం నత్తి మాటలు సరిగా రాకపోవడం మెదడు సరిగా ఎదిగి పోవడం వంటి వాటిలో సమర్థంగా పనిచేస్తుంది. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. జలుబు దగ్గు అంటే సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇది కనీసం 6 మాసాలు కంటిన్యూగా ఉపయోగించాలి. నెలకు ఒకసారి ఉపయోగించినచో దీని ఫలితం ఉంటుంది. దీనిని ప్రముఖులు మన యొక్క శ్రీ శ్రీ కట్టమైసమ్మ ఆలయ కమిటీ వాళ్ళు పి. నర్సింహులు తర్వాత రమేష్, ఎన్ నర్సింగ్ రావు తదితర మేం, గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి హారతికంగా చేయుత ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా ఈ పరిసర ప్రాంత పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొవలన్నారు. దీన్ని ఫలితాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాను అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments