Tuesday, September 29, 2026
Google search engine
Homeతెలంగాణఅయ్యప్ప సొసైటీ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి....

అయ్యప్ప సొసైటీ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి….

  • సిఎంసి కమిషనర్కు ప్రజావాణిలో ఫిర్యాదు….
  • బిఆర్ఎన్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి.
  • సిఎంసి కమిషనర్ నృజన ఐఏఎన్కు వినతి పత్రం అందజేస్తున్న మిద్దెల మల్లారెడ్డి-

శేరిలింగంపల్లి : అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాలపై తగిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యాక్షులు, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. సోమవారం సివంసి కమిషనర్ కార్యలయంలో ప్రజావాణిలో సిఎంసి కమిషనర్ సృజన ఐఏఎస్కు మాదాపూర్లోని అయ్యప్ప సోటీసైలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నాయన్నారు. 50, 100 గజాల ఇల్లు కట్టుకునే పేద ప్రజల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కులుస్తున్న అధికారులు అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక అక్రమ కట్టడాలు ఒక్కొక్కటి 9 నుండి 10 అంతస్తుల వరకు నిర్మాణాలు జరుగుతుంటే బడా బాబుల జోలికి వెళ్లడం లేదు. అందుకు కారణం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు అయ్యప్ప సోసైటీని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి కైనా కింది స్థాయి అధికారులను పురమాయించి అయ్యప్ప సొసైటీలోకి అక్రమ కట్టడాలను వరిశీలించి వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎందుకంటే అభం శుభం తెలియని అమాయకులు ఇలాంటి బడా బిల్డర్ ల మాయలో వడి అపార్ట్మెంట్లోని ప్లాట్లను కొనుక్కంటున్నారు. కొనుక్కున్న తర్వాత హైడ్రా కమిషనర్, సిఎంసి కమిషనర్ వచ్చి ఇట్టి భవనాలను కులుస్తున్నారు. అప్పుడు నష్టపోయేది అమాయక ప్రజలు మీరు నిర్మాణ దశలోనే ఇట్టి అక్రమ నిర్మాణాలను ఆదినచో అమాయక ప్రజలు మోసపోదు. కావున వెంటనే ఇట్టి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి నిర్మాణదారులపైన క్రిమినల్ కేసులు పెట్ట ఇట్టి అక్రమ నిర్మాణాలను నిలిపి వేసే క్రమంలో అధికారులు విఫలమైనారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు మాదాపూర్ డిప్యూటి కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసిపిలపై వేంటనే చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments