Monday, September 21, 2026
Google search engine
Homeతెలంగాణమాజీ కేంద్ర మంత్రి శ్రీ కల్రాజ్‌ మిశ్రా సతీమణి మృతికి గవర్నర్‌ సంతాపం

మాజీ కేంద్ర మంత్రి శ్రీ కల్రాజ్‌ మిశ్రా సతీమణి మృతికి గవర్నర్‌ సంతాపం

హైదరాబాద్:

మాజీ గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కల్రాజ్‌ మిశ్రా సతీమణి శ్రీమతి సత్యవతి మిశ్రా మృతికి రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా సంతాపం తెలిపారు.

ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శ్రీ కల్రాజ్‌ మిశ్రా నివాసానికి వెళ్లిన గవర్నర్‌, శ్రీమతి సత్యవతి మిశ్రా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీ కల్రాజ్‌ మిశ్రా, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

శ్రీమతి సత్యవతి మిశ్రా ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ అపారమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు గవర్నర్‌ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments