ఎల్బీనగర్:
భారత రాష్ట్ర సమితి పార్టీ
మహేశ్వరం నియోజకవర్గ మాజీ యూత్ వింగ్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి సరూర్ నగర్ డివిజన్ లో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి, అనంతరం ఉమ్మడి సరూర్ నగర్ డివిజన్లకు సంబందించిన పారిశుద్ద్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. వారితో కలిసి పార్టీ కార్యకర్తలందరూ సహపంక్తి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి సరూర్ నగర్ డివిజన్ స్థానిక భారాస పార్టీ ముఖ్యనాయకులు, గౌని శ్రీనివాస్ గౌడ్, ఇస్మాయిల్ కొండా గిరి గౌడ్, రాజేష్ గౌడ్, పుట్టం విజయ్, ప్రత్యుష్, రాగం సునీల్ యాదవ్, గోపాల్,మల్లారెడ్డి, పి.రాజు,గోవర్ధన్ రెడ్డి, జహీర్, పోలె అరవింద్, ఫయాజ్, సాధిక్, జహాంగీర్, రజాక్,గుండె నాగరాజు, ఆకుల అరుణ్ కుమార్, సురేష్ ,కిరణ్, గుఫ్రాన్ సాజిద్, సాయి కిరణ్,మహిళా నాయకురాళ్ళు సాలమ్మ, భాగ్యలక్ష్మి, శృతి సరస్వతి, అమరావతి, ఏలాద్రి పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.


