ఎల్బీనగర్:
మాదిగల అభ్యున్నతికై, వారి సంక్షేమ పథకాల సాధన కోసం మాదిగ దండోరా తలపెట్టిన ర్యాలీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ పిలుపు మేరకు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధ్యావని నర్సింహా మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా జాతీయ అధ్యక్షురాలు ఆకారపు రుకమ్మ, జాతీయ కార్యదర్శి జీడి నర్సింహా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకపాక ఏసోబు, రాష్ట్ర మహిళా నాయకురాలు గంగావరి రమణమ్మ,రాష్ట్ర కార్యదర్శి సుంకారపు జలందర్,మొండికత్తి ఎల్లయ్య,ఏ. రవికుమార్,ఎల్బీ నగర్ అధ్యక్షులు పంతం ఉపేందర్,రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కూరపాటి జగదీశ్,వేముగంటి సంపత్,వీరమళ్ళ వెంకన్న, గడ్డం గణేష్,ధనలక్ష్మి, క్రాంతికుమార్, అంజయ్య,విష్ణు వర్ధన్,జిల్లా ముత్యాలు మాదిగ తదితరులు పాల్గోని జిల్లా అధికారికి వారి డిమాండ్లను తెలియజేశారు.


