కూకట్పల్లి:పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా కూకట్పల్లి పోలీసులు ఆయనను ఇంటి వద్దే నిర్బంధించి హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకున్నారు.


