Tuesday, November 3, 2026
Google search engine
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి.... ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు,

అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి…. ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు,

  • పట్టభద్రులు అందరూ బీ.ఆర్.ఎస్ వైపే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
  • శేరిలింగంపల్లి లో బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మరంగా పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం
    *మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి .

  • శేరిలింగంపల్లి
    ఉమ్మడి చందానగర్ డివిజన్ లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై ఉమ్మడి చందానగర్ డివిజన్ ముఖ్యనాయకులతో ఓటరు నమోదు కార్యక్రమం గురించి చర్చించడం జరిగినది. ఎమ్మెల్యే, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ, శంబిపూర్ రాజు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున ముఖ్య నాయకులు అందరూ కలిసి కట్టుగా ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి అని,డివిజన్ కి 3 వేల నుండి 4 వేల ఓట్లు నమోదు చేయించాలని అని,ప్రతి ఓటరు బీ.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేసేలా ప్రయత్నం చేయాలని,సుసించడం జరిగినది.

ఈ సమావేశంలో ఉమ్మడి చందానగర్ డివిజన్ ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments