Friday, July 17, 2026
Google search engine
Homeతెలంగాణబెల్ట్ షాపులపై ఎల్బీనగర్ ఏసీపీ ఆకస్మిక దాడులు

బెల్ట్ షాపులపై ఎల్బీనగర్ ఏసీపీ ఆకస్మిక దాడులు

ఎల్బీనగర్:

విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య స్వయంగా ఎన్‌టీఆర్ నగర్‌లోని బెల్ట్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments