శేరిలింగంపల్లి : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొండాపూర్లోని 8వ పోలీస్ బెటాలియన్లో కామండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని కొనియాడుతూ “ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుంచి ఆశించే సేవలు మరియు పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర – దాని వ్యసనాన్ని అధిగమించి వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాలను ఉపయోగించుకోవడం” అనే అంశంపై ఈ పోటీలు జరిగాయి.ఈ పోటీలలో బెటాలియన్ సిబ్బంది మరియు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ, .పోటీల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని, అధికారులను అభినందించడం జరిగింది.- ఈ కార్యక్రమంలో రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. రాజారావు, సబ్ ఇన్స్పెక్టర్ హెచ్ సూర్యనారాయణ, ఎం .నాగరాజు8వ బెటాలియన్, కొండాపూర్.


