Saturday, November 21, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్అత్యాచార కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

అత్యాచార కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

ఎల్బీనగర్ :

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.517/2019, U/s 376, 417 IPC కేసులో గౌరవనీయ XIII అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, ఎల్బీనగర్, అత్యాచార నిందితుడు పైడిపోగు రాజేష్ (27)కు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.6,100 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేసింది.దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ సిబ్బంది మరియు పర్యవేక్షణ అధికారుల సమన్వయ కృషితో ఈ శిక్ష ఖరారైంది.ఈ కేసులో కృషి చేసిన పోలీసు అధికారులు మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని సరూర్‌నగర్ పోలీసులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments