Saturday, November 7, 2026
Google search engine
Homeతెలంగాణఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి

ఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి

ఎల్బీనగర్ కు సంబంధించిన ఉప్పల్ భగాయత్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి చేసి సోదాలు జరుపుతున్నారు.
టపాకాయల దుకాణాల కోసం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి
క్రాకర్స్ షాప్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఇన్చార్జి సీఐతో పాటు మరికొందరి వద్ద ఉన్న 40 వేల నగదుతో పాటు 80 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గుర్తించి విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు.క్రాకర్స్ షాప్ కోసం చేసిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్లో ఉండడంతో వాటిని కూడా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. రంగారెడ్డి ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments