సభకు బయలుదేరిన స్థానిక కాంగ్రెస్ నాయకులు
ఎల్బీనగర్:
టీపీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన సాధనకై శంషాబాద్ గొల్లపల్లి రోడ్డులో భారీ బహిరంగ సభకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఎన్టీఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పిడి లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ తో సభకు బయలుదేరిన శ్రీ రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్, జెల్లా జగన్నాథం, దుబ్బాక శేఖర్, యాదవ రెడ్డి,మహ్మద్, పెద్దవూర సైదులు, పగిళ్ల భూపాల్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, జ్ఞానేశ్వర్ యాదవ్, వనం వెంకటేశం, గుండా నరసయ్య, దోర్నాల చంద్రమౌళి, పెండెం నర్సింగరావు, బిక్షపతి గౌడ్, నరసింహ, రాజు నాయక్, కృష్ణారావు, తిరందాసు నరసింహ,తాటి ఎల్లయ్య, రామ్మోహన్ రాజు, మంచుకొండ శ్రీనివాస్, యాదయ్య, రాఘవేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు ఓబీసీ నాయకులు, బీసీ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.


