రామచంద్రాపురం:
రామచంద్రపురం కార్పొరేటర్ గా ఉన్నపుడు మల్లికార్జున నగర్ కాలనీ లో మంజూరు చేసిన 31.00 లక్షల రూపాయల పనుల సీసీ రోడ్ పనులు పరిశీలన
రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీ గతంలో తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ బస్తీ దర్శన్ కార్యక్రమంలో కాలనీ లో ఉన్న సీసీ రోడ్ సమస్యలు ఉన్నాయి అని కాలనీ అధ్యక్షులు రఘురాం రెడ్డి మరియు వారి కాలనీ కార్యవర్గ సభ్యులు తెలిపిన సందర్భంగా సుమారు 31 లక్షల సీసీ రోడ్ నిధులు గతంలో మంజూరు చేయించి ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న సీసీ రోడ్ పనులు పరిశీలించి,పర్యటించడం జరిగింది



