ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆదేశానుసారం గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ ని పాలకవర్గ సభ్యులు, మార్కెట్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పరిశుభ్రంగా ఉంచడం జరిగిందని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు.



