Saturday, November 21, 2026
Google search engine
Homeతెలంగాణయూపీ సీఎం మాతృమూర్తి సావిత్రీ దేవి మృతి పట్ల రాష్ట్రగవర్నర్ సంతాపం..

యూపీ సీఎం మాతృమూర్తి సావిత్రీ దేవి మృతి పట్ల రాష్ట్రగవర్నర్ సంతాపం..

హైదరాబాద్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మాతృమూర్తి శ్రీమతి సావిత్రీ దేవి మృతి పట్ల తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాద సమయంలో ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌కు, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన సానుభూతిని తెలియజేశారు.

దివంగత సావిత్రీ దేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన గవర్నర్, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments